సాక్షి : తెలుగు దేశం పార్టీ శ్రేణుల్లో
అత్యధిక సర్క్యులేషన్ ఉన్న పత్రిక
ఆంధ్రజ్యోతి : వై.ఎస్.ఆర్.సి.పి, తెరాస
పార్టీల్లో అందరూ తప్పనిసరిగా చదివే
పత్రిక
ఈనాడు: చదవకపోయినా అన్ని పార్టీలవారూ తప్పక
కొని, ఇంటికి తెప్పించుకొనే పత్రిక
నమస్తే తెలంగాణ : కేసిఆర్ కుటుంబ సభ్యుల్లో అత్యధిక ఆదరణ ఉన్న
పత్రిక
విశాలాంధ్ర, ప్రజాశక్తి : ఆయా పత్రికల సంపాదకవర్గంలో అత్యధికులు చదివే పత్రిక
The Hindu : చూడకపోయినా, చదవకపోయినా ప్రతి
రాజకీయ నాయకుడి చేతిలో, కారులో, కార్యాలయంలో తప్పనిసరిగా ఉండే పత్రిక
Meaning full review
రిప్లయితొలగించండిఅహహా
రిప్లయితొలగించండిప్రజాశక్తి,విశాలాంధ్ర రీడర్స్ సూపర్ అండి..అహహా నవ్వు ఆగడం లేదు..
సత్యం ఇది ..వ్యంగ్యాస్త్రాలు excellent అండీ.
వాస్తవానికి దెగ్గరగా వుంది
రిప్లయితొలగించండిఈనాడుకు తగ్గింది అనుకుంటా..
రిప్లయితొలగించండి